Surprise Me!

జయసుధ పార్టీ మారడానికి కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేసాడట | Jayasudha | KTR | Jaganmohan Reddy

2019-03-12 0 Dailymotion

జయసుధ తెలుగుదేశం పార్టీని వీడి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే . అయితే సడెన్ గా తెలుగుదేశం పార్టీ నుండి జగన్ పార్టీలో చేరడానికి కారణం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కారకుడని సంచలన వ్యాఖ్యలు చేసాడు ప్రముఖ పత్రిక సంపాదకులు ఆర్కే . కేటీఆర్ ఒత్తిడి వల్లే జయసుధ తెలుగుదేశం కు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిందని ఇందులో అవాస్తవం ఉంటే సవాల్ చేయాలనీ అంటున్నాడు .

#Jayasudha #KTR #JaganmohanReddy

జయసుధ పార్టీ మారడానికి కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేసాడట | Jayasudha | KTR | Jaganmohan Reddy

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/

Buy Now on CodeCanyon